ఇటీవలి వ్యాఖ్యలు

ఇంకా...

వినదగు నెవ్వరు చెప్పిన

మీ అభిప్రాయాన్నినివేదించండి

Srinivasa sastry,

Jul 29, 2017
Please load Adiparvam And also continue Aranya parvam

Srinivasa sastry,

Jan 24, 2017
Please upload part 12 of sabhaparvam

C/o Y.S.P.S Sarma,

Aug 10, 2016
adipravam bhagalevi chadavadaniki, vinadaniki unnattu levu. kevalam kotta nikshepallo unnave available anukuntanu. chala sarlu try chesakane bodhapadutondi. Evi available gaa unnayo, evi inka tayaravalo clear ga indicate cheste baguntundi

కస్తూరి్ రాంచందర్ రావ్,

May 29, 2016
ఎందరోచెప్పిన ప్రవచనాలు విన్నాను. కొన్ని సాగదీసి చెప్పి బోర్ కొట్టించి అసలు విషయం వదలి సైడ్ ట్రాక్ చేసినవి, కొన్ని తమ అభిప్రాయాలనురుద్దినవి విన్నాను.కాని, మీరుచెప్పే ప్రవచనం విమ్తువుంటే చాల ఆనందంగా వుంటుంది.కాని ఎందుకో కొన్నినెలలు ఈ సైట్ మాయమైంది. ప్రయత్నిస్తునేవున్నాను.చివరికి ఈ రోజు open అయింది. హమ్మయ్య అనుకున్నాను. మీకు, ఆ శ్రీమన్నరాయునికి కృతగ్ణతలు చెప్పుకున్నాను. ఆది పర్వం బ్లాంక్ గా వుంది.దయచేసి ఆదిపర్వాన్నికూడా అప్ లోడ్ చేయగలరని ప్రార్థిస్తున్నాను జై శ్రీమన్నారాయణ కస్తూరి

Srinivasa sastry ,

Jan 19, 2016
I'm very much impressed by these discourses. The efforts taken by the Mumbai Telugu samith are laudable. It seems there are some missing audio clippings in udyoga parvam. Parts 19,20,27,28,29,92&93. Try to upload them for continuity. Sastry.d.s

Ramchander Rao Kasturi,

Dec 14, 2015
టి.టి.డి.వారి మహాభారతం్ సెట్ కొన్నాను. కాని ఇంత మంచి ప్రవచనం ఎక్కడ దొరకలేదు.ఈ వెబ్సైటు కాకతాళీయంగా దొరికింది.ఈ రోజు నా జన్మ ధన్యమయింది.మీరు ఇంకా ఉత్సాహంగా ఈ మహాభారత యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని శ్రీహరిని వేడుకుంటున్నాను. శుభం భూయాత్. కస్తూరి రామచందర్ రావు

KAPReddy,

Oct 21, 2015
This website is very good and useful. Thanks a lot for providing such a great facility of Audio files download. I really enjoy the audio. Kindly upload the balance parvas. Thanks

Phanindra,

Sep 27, 2015
Are Bhisma, Drona Karna and later Parvas uploaded. I want to read them.

పెద్దయ్య ,

Jul 15, 2015
చాలా బాగుంది కాని డౌన్లోడ్ కావడం లేదు

SRAVAN,

Jul 03, 2015
చాలా బాగుంది. మిగిలిన పర్వాలు కూడా పెట్టండి.

కొత్త నిక్షేపాలు

Player
>>