కీచకుని మోహం6
పై పద్యానికి ఏనుగు లక్ష్మణకవి తెలిగింపు.
ఉ. గ్రాసము లేక స్రుక్కిన, జరాకృశమైన, విశీర్ణమైన, సా
యాసమునైన, నష్టరుచి యైనను, బ్రాణభయార్తమైన, ని
స్త్రాసమదేభకుంభ పిశిత గ్రహ లాలస శీల సాగ్రహా
గ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే? (ఏనుగు లక్ష్మణకవి)
వీడి మాటలకు ఆమె ధీర కాబట్టి భరించగలిగి నిలిచింది.