ఇటీవలి వ్యాఖ్యలు

ఇంకా...

విహంగ వీక్షణం

మహాభారతానికి సంబంధించి విన/చదువ/తెలుసుకోగోరేవారందరికీ మా వెబ్‌సైట్‌కి స్వాగతం, సుస్వాగతం!

చదువుముః

“భారతంలో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు” అన్నది ఆర్యోక్తి. చదివి చెడినవాడు లేడు. ఇంకెందుకాలస్యం? మొదలుపెట్టండి.

వినుముః

వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అన్నారు పెద్దలు. మరింకెందుకు ఆలస్యం? రండి భారతామృతాన్ని ఆస్వాదించండి

దిగుమతి చేసికొనుముః

ఇచ్చట విజ్ఞాన నిధి నిక్షేపాలు ఉచితంగా పంచబడును.  తవ్వుకుని తీసుకున్నవారికి తీసుకున్నంత.

ఇక్కడ మీకు లభించే నిధి నిక్షేపాల వివరాలుః

  • అంతర్జాలంలో ఎక్కడా దొరకని విధంగా కవిత్రయ భారతం మూలం మొత్తం పొందుపరచబడింది.
  • ఈ వెబ్‌సైట్లో పర్వానుసారంగా శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారి వ్యాఖ్యానాలు నిక్షేపించాము. ప్రతి ఖండికలో ప్రవేశించిన తరువాత శ్రోతలు శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారి వ్యాఖ్యానం యధాతథంగా వినవచ్చు.
  • లేదా అక్కడే జత చేసిన వ్యాఖ్యన ప్రతిలేఖన ప్రతి గ్రహించి చదువుకోవచ్చు.
  • వెంటనే వినడానికో, చడువుకోవడానికో సమయం లేనివారు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.

ఈ వెబ్ సైట్ మహాభారత విజ్ఞాన సర్వస్వంగా రూపొందించడానికి మీరిచ్చే సలహాలు, సూచనలు మాకెంతో అమూల్యమైనవి.

కొత్త నిక్షేపాలు

Player
>>